1. నా స్పీడుకు కామా పెట్టాలనుకోకు, నీ లైఫ్‌కి పులిస్టాప్ పడిపోద్ది 2. నేను ఫాంలోకి వచ్చాకే ఫిక్స్ అవుతా....ఒక్కసారి ఫిక్స్ అయితే ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. 3. నా వాయిస్‌లో ఫ్రీక్వెన్స్ బట్టి నా వయోలెన్స్ ఏ రేంజిలో ఉంటుందో నువ్వే డిసైడ్ చేసుకో... 4. మంచిగా ఉన్నంత వరకే నేను హీరోని, తేడా వచ్చిందో...చరిత్ర చూడని నెపోలియన్‌ని...ప్రపంచం చూడని హిట్లర్‌ని...నీకు నేను ఎక్ల్సూసివ్‌గా చూపిస్తా.. .
No comments:
Post a Comment